Anshu Reddy : ప్రకృతి పారవశ్యంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫేమ్ అన్షు రెడ్డి.. ఫోటోలు వైరల్ ..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సిరీయల్ ఫేమ్ అన్షురెడ్డి (Anshu Reddy ) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అన్షు రెడ్డి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- June 15, 2026 / 12:36 PM IST
