×
Ad

PV Sindhu : చీర‌క‌ట్టులో పీవీ సింధు.. అచ్చమైన తెలుగింటి అమ్మాయి..

భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ల‌లో పీవీ సింధు ఒక‌రు. ఆమె రెండు ఒలింపిక్ పతకాలు (రియో 2016 రజతం, టోక్యో 2020 కాంస్యం) గెలిచిన తొలి భారతీయ మహిళ, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఏకైక భారతీయ మహిళగా నిలిచింది. ఆమె చీర‌క‌ట్టుకున్న‌ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. (pics credit PV Sindhu insta)

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10