Sree Charani : దుబాయ్‌లో శ్రీచ‌ర‌ణి.. ఫోటోలు వైర‌ల్..

భార‌త మ‌హిళా క్రికెట‌ర్, తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి (Sree Charani) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8