Vaishnavi Sharma : చెవిలో పువ్వుతో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌.. వైష్ణ‌వి శ‌ర్మ క్యూట్ ఫోటోలు..

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ (Vaishnavi Sharma) లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14