IND vs AUS Test Match: రెండో టెస్టులో భారత్ విజయం.. 3వ రోజు ఆట ఫొటోలు ..
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక్కింది. మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన జడేజా, 26 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 7వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
- Harishth Thanniru
- Published On : February 19, 2023 / 04:00 PM IST
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
IND vs AUS 2nd Test Match 3rd Day
