Lahari : 80s లుక్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియ‌ల్ న‌టి.. ల‌హ‌రి గ‌ర్ల్స్ గ్యాంగ్ ఫోటోలు వైర‌ల్…

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ల‌హ‌రి (Lahari) కూడా త‌న ఫోటోల‌ను AIలో 80s స్పెష‌ల్ ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12