Irumudi Actress Sam : 80s లుక్స్‌లో ఇరుముడి నటి సామ్.. ఎంత అందంగా ఉందో.. ఫోటోలు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తుండగా సెలబ్రిటీలు అంతా తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రవితేజ ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్రతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటి సామ్ కూడా తన ఫోటోలను 80s లుక్స్ లోకి మార్చి షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 11, 2026 / 05:08 PM IST
Irumudi Actress Sam
