Swasika : ఇరుముడి సినిమాలో టీచర్.. ఓనం పండగ స్పెషల్.. చీరలో ఫొటోలు..
ఇరుముడి సినిమాలో మలయాళీ నటి శ్వాసిక టీచర్ పాత్రలో లేడీ విలన్ గా నటించింది. నేడు ఓనం పండగ సందర్భంగా శ్వాసిక చీరలో క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published on- August 26, 2026 / 04:22 PM IST
Swaswika
