Ishwarya Vullingala : గంగ‌ప‌ట్నం చాముండేశ్వ‌రి ఆల‌యాన్ని సంద‌ర్శించిన నటి ఐశ్వర్య

నటి ఐశ్వర్య ఉల్లింగల (Ishwarya Vullingala) గంగ‌ప‌ట్నంలోని చాముండేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10