Nabha Natesh: కళ్లు చెదిరే ఫిజిక్‌తో మెరిసిపోతున్న నభా.. జిమ్ లుక్ ఫోటొలు వైరల్
'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) జిమ్ సూట్‌లో అదరగొడుతోంది. వర్కవుట్ సెషన్ తర్వాత తన పర్ఫెక్ట్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నభా గ్లామర్‌కు ఫిట్నెస్ తోడవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ జిమ్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Published on- May 7, 2026 / 05:35 PM IST
