Jabardasth Faima : నరేష్ భుజంపై తలవాల్చి.. ఫ్లైట్ లో జబర్దస్త్ ఫైమా, నరేష్ క్లోజ్ ఫొటోలు..
జబర్దస్త్ ఫేమ్ నరేష్, ఫైమా తాజాగా ఫ్లైట్ లో వెళ్తుండగా క్లోజ్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోల్లో నరేష్ భుజంపై ఫైమా తలవాల్చి పడుకోవడంతో ఇవి వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- April 27, 2026 / 10:15 AM IST
Jabardasth Faima Naresh Photos
