Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి రాఖీ సెలబ్రేషన్స్.. సోదరులతో ఫొటోలు..
జబర్దస్త్ కమెడియన్, నటి రోహిణి (Jabardasth Rohini) తాజాగా రాఖీ పండగను తన సోదరులతో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 31, 2026 / 02:46 PM IST
Jabardasth Comedian Rohini Rakhi Celebrations
