Jordar Sujatha : ‘మా’లో భాగమైన సుజాత.. మంచు విష్ణు ఆధ్వర్యంలో.. ఫొటోలు..
బిగ్ బాస్, జబర్దస్త్ ఫేమ్, నటి సుజాత తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో భాగమైంది. మా ప్రసిడెంట్ మంచు విష్ణు నుంచి 'మా'లో భాగమైనట్టు దానికి సంబంధించిన పత్రాలు అందుకుంది. ఈ కార్యక్రమంలో సుజాత భర్త, నటుడు, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, ఈ జంట కూతురు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సుజాత సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- April 22, 2026 / 05:49 PM IST
Jordar Sujatha
