Rohini : ‘సేవ్ ది టైగర్స్’తో సూపర్ హిట్ కొట్టి.. ట్రెడిషనల్‌లో క్యూట్ గా మెప్పిస్తున్న లేడీ కమెడియన్..

లేడీ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ రోహిణి ఇటీవలే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 లో తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ నవ్వించి మెప్పించింది. తాజాగా సంప్రదాయంగా హాఫ్ శారీలో ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.

  • Published on- June 26, 2026 / 04:53 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
All Images Credits : Rohini Instagram