Kevvu Kartheek : భార్యతో కలిసి మలేషియా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ఫొటోలు వైరల్..
జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ కెవ్వు కార్తీక్ తాజాగా తన భార్యతో కలిసి మలేషియా వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు షేర్ చేసాడు.
- Saketh U
- Published On : November 25, 2024 / 01:00 PM IST
