Mukku Avinash: ముక్కు అవినాష్ కుమారుడు అద్వైత్ ఫస్ట్ బర్త్ డే వేడుకలు.. ఫోటోలు వైరల్

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్(Mukku Avinash) తన కుమారుడు అద్వైత్ మొదటి పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్నారి అద్వైత్‌కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6