Jabardasth Pavithra : ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం.. జ‌బ‌ర్ద‌స్త్ ప‌విత్ర స్ట‌న్నింగ్ ఫోటోలు..

Jabardasth Pavithra: ఆత్మవిశ్వాసంతో అందంగా కనిపించడం అంటూ జ‌బ‌ర్ద‌స్త్ ప‌విత్ర సోష‌ల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ దిగిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ప‌విత్ర కూడా మారిపోయింద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6