Jabardasth Pavithra : ఫీవర్ తోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ.. జబర్దస్త్ పవిత్ర ఫొటోలు..

తాజాగా జబర్దస్త్ ఫేమ్ పవిత్ర అరుణాచలం వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. అరుణాచలం వెళ్లే ముందు చాలా ఫీవర్ వచ్చింది. అసలు ఈ పరిస్థితిలో ప్రయాణం చేయగలనా? గిరి ప్రదక్షిణ చేయగలనా? లేదా? అని నాకే నాపై చాలా సందేహం ఉండేది. కానీ ఒక్కసారి అరుణాచలం చేరుకున్నాక ఎలా మొదలుపెట్టానో, ఎలా పూర్తిచేశానో కూడా తెలియనంతగా ఆ గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన అనుభూతిగా మారిపోయింది అని తెలిపింది.

  • Published on- November 16, 2026 / 05:02 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Jabardasth Pavithra