Jabardasth Praveen : ప్రగ్నెన్సీ అనౌన్స్ తర్వాత.. భార్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ ప్రవీణ్..

జబర్దస్త్, పటాస్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్ ఇటీవలే తన భార్య తల్లి కాబోతుందని ప్రగ్నెన్సీ వీడియో ద్వారా ప్రకటించాడు. తాజాగా ప్రవీణ్ ట్రెడిషినల్ లుక్స్ లో తన భార్య, డ్యాన్సర్ కడెం వంశితతో కలిసి దిగిన పలు స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

  • Published on- October 10, 2026 / 07:37 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Jabardasth Praveen