Srishti : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక.. తొలిసారి ఫోటోలను షేర్ చేసిన సృష్టి..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో గత వారం సృష్టి (Srishti) ఎలిమినేట్ అయింది. లేటెస్టుగా ఆమె ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.





