Jabardasth Rohini : జబర్దస్త్ రోహిణి ఫ్యామిలీతో లండన్ వెకేషన్.. ఫొటోలు..

జబర్దస్త్ నటి, కమెడియన్ రోహిణి తాజాగా తన తల్లి, అక్కతో కలిసి లండన్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా అమ్మకు మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ అని పోస్ట్ చేసింది.

  • Published on- September 13, 2026 / 05:50 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7