Jabardasth Rohini : లండన్‌లో జబర్దస్త్ రోహిణి.. ఫోటోలు వైరల్..
జబర్దస్త్ నటి, ప్రముఖ కమెడియన్ రోహిణి (Jabardasth Rohini) వెకేషన్‌కు లండన్ వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 19, 2026 / 05:05 PM IST
