Satya Sri : ఈ జబర్దస్త్ బ్యూటీని గుర్తు పట్టారా? మహారాణి గెటప్‌లో ఎంత క్యూట్‌గా ఉందో?
జబర్దస్త్ భామ సత్య శ్రీ (Satya Sri) మహారాణి గెటప్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- July 9, 2026 / 04:35 PM IST
