Satya Sri : పోలీస్ డ్రెస్‌లో జబర్దస్త్ సత్యశ్రీ.. నా వైఫ్ మిస్సింగ్ వర్కింగ్ స్టిల్స్..
జబర్దస్త్ ఫేమ్, నటి సత్యశ్రీ ఇటీవల వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించింది సత్యశ్రీ. తాజాగా ఆ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- October 24, 2026 / 01:19 PM IST
Satya Sri
