Jabardasth Satya Sri : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. ఫొటోలు..
జబర్దస్త్ ఫేమ్, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి సత్యశ్రీ తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published On : February 5, 2026 / 09:11 AM IST
