Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
నేడు మే 19 సుడిగాలి సుధీర్ పుట్టిన రోజు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మ్యాజిక్ షోలతో ఒక మెజీషియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఇప్పుడు కమెడియన్ గా, యాంకర్ గా, హీరోగా దూసుకుపోతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సుధీర్ తన పేరెంట్స్, తమ్ముడు, తమ్ముడి భార్య, తమ్ముడి పిల్లలతో హైదరాబాద్ లో కలిసి ఉంటాడు. సుధీర్ సోదరి అమెరికాలో తన భర్త, పిల్లలతో ఉంటుంది. నేడు సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫ్యామిలీ ఫొటోలు..
- Saketh U
- Published on- May 19, 2026 / 07:14 AM IST
Sudigali Sudheer
