Jabardasth Varsha: గులాబీ రంగు చీరలో గులాబీ పువ్వులా వర్ష.. లేటెస్ట్ ఫోటోలు
జబర్దస్ వర్ష(Jabardasth Varsha) తాజాగా గులాబీ రంగు చీరలో చేసిన ఫోటో షూట్ చేసింది. ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.
- V Santhosh Kumar
- Published on- January 12, 2026 / 10:29 AM IST
