Jabardasth Varsha : పింక్ కలర్ డ్రెస్‌లో వర్ష హోయలు.. ఫోటోలు వైరల్..
జబర్దస్త్ ఫేమ్ వర్ష (Jabardasth Varsha) పింక్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- October 2, 2026 / 12:01 PM IST
