Jabardasth Vinod : రెండోసారి తండ్రి కాబోతున్న జబర్దస్త్ లేడి గెటప్ వినోద్.. భార్య శ్రీమంతం ఫొటోలు వైరల్..

జబర్దస్త్ లో లేడి గెటప్ తో ఫేమ్ తెచ్చుకున్న వినోద్ ఇప్పుడు రెండోసారి తండ్రి కాబోతున్నాడు. తాజాగా తన భార్యకు శ్రీమంతం, బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహించి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

  • Updated on- August 28, 2024 / 11:54 AM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10