Jabardasth Yadamma Raju : భార్య కూతురితో జబర్దస్త్ యాదమ్మ రాజు.. క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
పటాస్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు నేడు క్రిస్మస్ సందర్భంగా తన భార్య స్టెల్లా, కూతురుతో కలిసి దిగిన ఫోటోలను స్టెల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : December 25, 2025 / 05:23 PM IST
