Janhvi Kapoor: అందాలతో కుర్రకారు గుండెలను ఉక్కిరిబిక్కిర చేస్తున్న జాన్వీ కపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ చేసే అందాల విందుకు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా అమ్మడు శారీలో చేసిన అందాల ఆరబోత అబ్బాయిల గుండెల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.