Telugu » Photo-gallery » Janhvi Kapoor Saree Photos On Occasion Of Vinayaka Chavithi
Janhvi Kapoor : చీరలో జాన్వీ కపూర్ మెస్మరైజింగ్ లుక్స్..
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో జాన్వీ చీరలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.