Telugu » Photo-gallery » Janhvi Kapoor Shines Like Gold In A Gold Colored Dress Sn
Janhvi Kapoor: బంగారు కలర్ డ్రెస్ లో బంగారంలా.. మెరిసిపోతున్న జాన్వీ.. ఫోటోలు
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా(Janhvi Kapoor) నుంచి విడుదలైన చికిరి సాంగ్ లో తన అందంతో కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. పవిటచాటు అందాలను ప్రదర్శిస్తూ చికిరి చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అలాంటి ఫోటోలనే తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. మరి లేట్ ఎందుకు చూసేయండి మీరు కూడా.