Anshula Kapoor : జాన్వీ కపూర్ అక్క.. అన్షులా కపూర్ పెళ్లి.. మెహందీ వేడుకలు.. ఫొటోలు..

బోణి కపూర్ పెద్ద కూతురు, జాన్వీ కపూర్ అక్క అన్షులా కపూర్ పెళ్లి రోహన్ థక్కర్ అనే వ్యాపారవేత్తతో జులై 6న జరగనుంది. తాజాగా వీరి మెహందీ వేడుకలు జరగ్గా ఫోటోలను అన్షులా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వేడుకలకు కపూర్ ఫ్యామిలీ అంతా హాజరైంది.

  • Published on- July 5, 2026 / 04:33 PM IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Anshula Kapoor Mehendi Celebrations