Janhvi Kapoor : బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ స్కిన్ షో..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ NTR30 ఆఫర్ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో జాన్వీ బ్లాక్ డ్రెస్ లో స్కిన్ షో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.