Janhvi Kapoor : పట్టుచీరలో పద్దతిగా జాన్వీ కపూర్..

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమలకు ఇలా పద్దతిగా పట్టుచీరలో వచ్చి అలరించింది జాన్వీ.

1/4
2/4
3/4
4/4