Jani Master Daughter : షూటింగ్ సెట్లో.. జానీ మాస్టర్ కూతురు పుట్టిన రోజు వేడుకలు..

జానీ మాస్టర్ కూతురు అలియా పుట్టిన రోజు వేడుకలు ఇటీవల జాట్ సినిమా షూటింగ్ సెట్ లో సెలబ్రేట్ చేయగా ఆ ఫోటోలను జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6