Jani Master : జైలర్ 2 సక్సెస్.. రజినీకాంత్ తో జానీ మాస్టర్ ఫ్యామిలీ.. ఫొటోలు..
రజినీకాంత్ జైలర్ 2 సినిమా నిన్న రిలీజయి మంచి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాకి జానీ మాస్టర్ పనిచేసారు. తాజాగా జైలర్ 2 షూటింగ్ సమయంలో రజినీకాంత్ తో జానీ మాస్టర్ ఫ్యామిలీ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- October 16, 2026 / 03:45 PM IST
Jani Master
