Arundhati Reddy : మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి బర్త్ డే.. స్పెషల్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన జెమిమా రోడ్రిగ్స్..
నేడు భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి పుట్టిన రోజు కావడంతో మరో మహిళా క్రికెటర్, తన బెస్ట్ ఫ్రెండ్ జెమిమా రోడ్రిగ్స్ తనతో దిగిన స్పెషల్ ఫోటోలు షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published On : April 11, 2026 / 06:45 AM IST
Arundhati Reddy Birthday
