Jilebi Movie Press Meet : జిలేబి సినిమా పోస్టర్ లాంచ్ ప్రెస్ మీట్ గ్యాలరీ..
సీనియర్ డైరెక్టర్ విజయ్ భాస్కర్(Vijay Bhaskar) చాలా గ్యాప్ తర్వాత జిలేబీ(Jilebi) సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ జరగగా వెంకటేష్(Venkatesh) గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమాలో శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్నాడు.