Jonita Gandhi : ‘హృదయం మురళి’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన జోనిత గాంధీ.. టీచర్ పాత్రలో..
పాపులర్ సింగర్ జోనిత గాంధీ ఇటీవల ఇదయం మురళి సినిమాలో టీచర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తెలుగులో హృదయం మురళి గా రిలీజ్ అయింది. తాజాగా జోనిత గాంధీ ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది.
- Saketh U
- Published on- July 17, 2026 / 05:17 PM IST
Jonita Gandhi
