×
Ad

Jyothi Poorvaj: మతి పోగొడుతున్న జ్యోతి పూర్వాజ్ అందాలు.. పొట్టి డ్రెస్సులో గ్లామర్ షో కేక.. ఫోటోలు

సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్(Jyothi Poorvaj) సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. పొట్టి బట్టలు వేసుకొని కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ పొట్టి గౌనులో చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతోంది. చూసేయండి మరి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7