×
Ad

Jyothi Poorvaj: షార్ట్ డ్రెస్ లో జ్యోతి పూర్వాజ్ హాట్ ఫొటోలు.. మీరు చూశారా..

జ్యోతి పూర్వాజ్ అంటే చాలా మందికి తెలియదు కానీ, గుప్పెడంత (Jyothi Poorvaj)మనసు సీరియల్ లో జగతి అంటే మాత్రం ఠక్కున గుర్తుపెట్టేస్తారు. అంతలా తన నటనతో ఆడియన్స్ ను మెప్పించి ఈ బ్యూటీ. కానీ, బయట ఈ బ్యూటీ చేసే హాట్ హాట్ ఫోటో షూట్స్ చూస్తే నిజంగా మతిపోతుంది. సీరియల్ లో పద్దతిగా కనిపించే ఈ అమ్మడు గ్లామర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా షార్ట్ డ్రెస్ లో మరో ఫోటోషూట్ చేసింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7