Telugu » Photo-gallery » Jyothi Poorvaj Shines In Black Dress A Masterpiece Movie Teaser Release Event Photos
Jyothi Poorvaj : గుప్పెడంత మనసు జగతి మేడం.. సినిమా ఈవెంట్లో మెరిసిపోతున్న జ్యోతి రాయ్..
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తను నటించిన 'ఏ మాస్టర్ పీస్' సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.