Jyoti Poorvaj: హాట్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా షేక్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వెళ్ళింది హాట్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్(Jyoti Poorvaj). అక్కడ ఆమె చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ కుర్రోళ్ల మైండ్ బ్లాంక్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
- V Santhosh Kumar
- Published On : February 15, 2026 / 09:48 AM IST
