Jyoti Poorvaj: స్విమ్మింగ్ పూల్ లో సీరియల్ బ్యూటీ.. జ్యోతి పూర్వాజ్ హాట్ ఫొటోలు
సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్(Jyoti Poorvaj) అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ వద్ద పొట్టి బట్టలు కట్టుకొని హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.