Jyoti Poorvaj : సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్.. షార్ట్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోలు..
సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్(Jyoti Poorvaj) రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది. త్వరలో సినిమా హీరోయిన్ గా రాబోతున్న ఈ భామ తాజాగా పొట్టి పొట్టి బట్టల్లో బోల్డ్ ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Published on- May 18, 2026 / 06:36 PM IST
Jyoti Poorvaj
