Jyotipoorvaj: సీరియల్ బ్యూటీ జ్యోతిపూర్వజ్.. హాట్ అందాలు కెవ్వు కేక.. ఫొటోలు
సీరియల్ బ్యూటీ జ్యోతిపూర్వజ్(Jyotipoorvaj) గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చకి నెక్స్ట్ లెవల్ క్రేజ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ మినీ స్కర్ట్ లో ఫోటోషూట్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.