Monekha Siva : కార్తీ ‘ఖైదీ’ సినిమాలో చిన్న పాప గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఏడేళ్ల తర్వాత కలిసి ఢిల్లీ – అముద.. ఫొటోలు వైరల్..

ఏడేళ్ల తర్వాత ఢిల్లీ - అముద కలిసి కనిపించడంతో ఆ సినిమా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

  • Published on- September 10, 2026 / 04:00 PM IST
1/20
కార్తీ 'ఖైదీ' సినిమాలో చిన్న పాప గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఏడేళ్ల తర్వాత కలిసి ఢిల్లీ - అముద.. ఫొటోలు వైరల్..
2/20
కార్తీ ఖైదీ సినిమాలో తన కూతురు కోసం ప్రయాణిస్తాడని తెలిసిందే. ఆ కూతురు పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ మోనికా శివ నటించి మెప్పించింది.
3/20
ఖైదీ, పెట్రోమ్యాక్స్, ఇరుంబు, రాటసన్.. ఇలా అనేక తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది మోనికా.
4/20
తాజాగా ఓ ఈవెంట్లో కార్తీ గెస్ట్ గా రాగా అక్కడికి మోనికా కూడా వచ్చి కార్తీని ఆశ్చర్యపరిచింది.
5/20
దీంతో ఏడేళ్ల తర్వాత ఢిల్లీ - అముద కలిసి కనిపించడంతో ఆ సినిమా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఆ చిన్న పాప అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.
6/20
ఖైదీ 2 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మోనికా ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది ఇంకెప్పుడు ఖైదీ 2 తీస్తారని ఆ సినిమా ఫ్యాన్స్ డైరెక్టర్ లోకేష్ ని ప్రశ్నిస్తున్నారు.
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20
Monekha Siva