Kajal Aggarwal : 41 ఏళ్లైనా త‌ర‌గ‌ని అందం.. స్టైలిష్ లుక్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫోటోలు వైర‌ల్‌..

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal ) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్లూ క‌ల‌ర్ డెనిమ్ దుస్తుల్లో ఆమె మెరిసిపోతుందని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11